top of page
Shiva YT

🚨 క్షిపణి దాడిలో 16 మంది మృతి.. 📹

🇷🇺 ఉక్రెయిన్ పై మరోసారి రష్యా భీకర దాడికి పాల్పడింది. 🇺🇦 కోస్ట్యాంటినివ్కా నగరంలోని మార్కెట్ పై తాజాగా రష్యా జరిపిన క్షిపణి దాడిలో 16 మంది మృతి చెందారు. 😥

మరో 20 మందికి పైగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 🚒 ఘటనా స్థలిలో అనేక దుకాణాల్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 🔥 వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. 💔 భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 🏢 ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. 🌐📺


bottom of page