🌟🌟హైదరాబాద్ విమానాశ్రయానికి 4 స్టార్ రేటింగ్🌟🌟
- Shiva YT
- Sep 5, 2023
- 1 min read
హైదరాబాద్‌లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ నుంచి 4 స్టార్ రేటింగ్ లభించింది. 🌟🌟🌟🌟ఇటీవల నిర్వహించిన ఆడిట్ తర్వాత దీన్ని ప్రకటించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్(జీహెచ్‌ఐఏఎల్) వెల్లడించింది. ✈️ విమానాశ్రయం నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, పరిశుభ్రత ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఈ రేటింగ్‌ను అందిస్తుంది. 🌟🌟🌟🌟
