top of page
Shiva YT

రోజూ 5 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు 🧘‍♂️

ప్రతిరోజు కనీసం అరగంట మెడిటేషన్ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మైండ్ పుల్నెస్ శ్వాసపై దృష్టి సారించిన 5 నిమిషాల లోతైన ధ్యానం చేస్తే ఫలితం దక్కుతుందని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. దీనివల్ల నేర్చుకునే సామర్థ్యం, పలు నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి వంటివి పెరుగుతాయని ఈ సర్వే ద్వారా తేలింది. 🧠



bottom of page