top of page
Suresh D

‘7:11 PM’ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది..🎥🌟

సినిమాల విషయంలో ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచి విపరీతంగా మారుతుంది. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అది అర్థం చేసుకున్న దర్శకనిర్మాతలు విభిన్న కాన్సెప్టులతో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి లేటెస్ట్ మూవీ ‘7:11 PM’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల టైమ్ ట్రావెల్ కథాంశంతో తెలుగులో ‘7:11 PM’ సినిమా వచ్చింది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.


bottom of page