top of page
Shiva YT

తెలంగాణలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని సీట్లలో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తింస్తాయని హైకోర్టు స్పష్టం సోమవారం రోజున చేసింది.

అఖిల భారత కోటా 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతంర ఏర్పాటైన కళాశాలల్లో సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జులై 3వ తేదీన తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని సీట్లలో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తింస్తాయని హైకోర్టు స్పష్టం సోమవారం రోజున చేసింది. అఖిల భారత కోటా 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతంర ఏర్పాటైన కళాశాలల్లో సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జులై 3వ తేదీన తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది. మరోవైపు ఈ జీవో 72ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 60కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు.

bottom of page