సినిమాల్లోకి వస్తున్న బాలయ్య అబ్బాయి.
- MediaFx
- Jul 2, 2024
- 1 min read
బాలయ్య వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు.. ఎట్టకేలకు అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. వచ్చేస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ.. ఏకంగా మోక్షజ్ఙ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచే ఓ ట్వీట్ బయటికి వచ్చింది. ట్వీట్ మాత్రమే కాదు.. దానికి తోడు.. మోక్షజ్ఙ ట్రెండీ నయా లుక్ పోస్టర్ మోక్షజ్ఙ హ్యాండిల్ నుంచే బయటికి వచ్చి.. నెట్టింట బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయింది.