top of page
Suresh D

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ వివరణ..🚔🕵️‍♂️

🕵️‍♂️ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ సహా పలువురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ప్రకటనపై నటుడు స్పందించాడు. 🚔 తానెక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. 🏙️ డ్రగ్స్ కేసుకు తనకు సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 📹 తానెక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని, దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని కోరాడు. 🙏 నవదీప్ పరారీలో ఉన్నాడనని, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని నవదీప్ వివరించాడు. 🚶‍♂️


bottom of page