top of page
Balaparasuram

🚨💊 డ్రగ్స్ కేసు..పోలీసుల ముందుకు రానున్న హీరో నవదీప్ 🚔

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశం నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు భావిస్తున్న పోలీసులు 🎬

డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు గాను నవదీప్ ఇరోజు నార్కోటిక్ పోలీసుల ముందుకు రానున్నాడు. 🚓💊 డ్రగ్స్ పెడ్లర్ రామ్ చందర్, నవదీప్ కు మధ్య ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. 🕵️‍♂️💼 మరోవైపు నవదీప్ ద్వారా సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్టు పోలీసులు భావిస్తున్నారు. 🎥💉 రామ్ చందర్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 🚔🏃‍♂️ ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు 41 ఏసీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 🏛️📜 ఈ నేపథ్యంలో విచారణకు నవదీప్ హాజరుకానున్నాడు.


bottom of page