top of page
Shiva YT

OTTలోకి డైరెక్టుగా వస్తున్న భారీ యాక్షన్ చిత్రం 💥

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రెబల్ మూన్-పార్ట్-2: ది స్కార్వర్ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన పార్ట్-1 అభిమానులను ఆకట్టుకోగా. పార్ట్-2ని కూడా నేరుగా నెట్ ప్లిక్స్ ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు నెట్ ప్లిక్స్ ప్రకటించింది. 🎬🔥


bottom of page