top of page
Shiva YT

మహేష్ బాబు సరసన ఆలియా భట్? 🎥

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారికగా ప్రకటన రావాల్సి ఉంది.



Related Posts

See All

వేసవిలో వాకింగ్. ఈ జాగ్రత్తలు తప్పనిసరి 🚶‍♂️

వేసవిలో తెల్లవారు జామున వాకింగ్ చేయడం మంచిదని, ఎండగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌ 🎬

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు.

bottom of page