top of page
Balaparasuram

🎬ముంబై ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్...

📽️డైరెక్టర్ అట్లీని కలిసేందుకు బన్నీ ముంబైకి వెళ్లాడని టాక్🎥 బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతో అంటూ ప్రచారం

అట్లీ తాజా చిత్రం 'జవాన్' సూపర్ హిట్✈️ ఐకాన్ స్టార్ ముంబై పర్యటన సినీ అభిమానుల్లో ఆసక్తి📽️ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీని కలిసేందుకే ముంబైకి బన్నీ వెళ్లాడని ఫిల్మ్ నగర్ టాక్📷 అయితే బన్నీ ముంటైట్రిప్వివరాలుఅధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు🎥 ఆయన ఎయిర్ పోర్ట్ లోకివెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోవైపు షారుక్ తో అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం 'జవాన్' సూపర్ హిట్ అయింది💰 రూ. 1,000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది🌍 దీంతో, అట్లీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది🎬 అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 🎥


bottom of page