ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2699గా ఉంది. ఇందులో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 100 స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. ఎస్‌పీఓ2 మానిటరింగ్, ఆక్సిజన్ మానిటరింగ్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందించారు.
ఇందులో 120 వాట్స్ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పనిచేస్తుంది.ఈ స్మార్ట్ వాచ్ ధర కూడా రూ. 2,999గా ఉంది. ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన 3డీ కర్వ్‌డ్ యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులు పనిచేస్తుందని తెలిపారు. అలాగేలో ఈ వాచ్‌లో 15 వాట్స్ బ్యాటరీని అందించారు. అన్ని రకాల హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను ఇచ్చారు.ఫైర్‌బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్‌లో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లో 700 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లేను తీసుకొచ్చారు. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో ఈ వాచ్ తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో 128 జీబీ స్టోరేజీని అందించారు. మల్టీస్పోర్ట్ ట్రాకర్, మ్యూజిక్ ప్లేయర్, టైమ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఇందులో అందించారు.ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,999గా నిర్ణయించారు. ఈ వాచ్‌ను 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా 24 గంటలపాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.రూ. 3వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో ఇదీ ఒకటి. ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఎస్‌పీఓ2, హార్ట్ రేటింగ్ వంటి ఫీచర్లను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ వాచ్‌తో పనిచేస్తే ఈ వాచ్‌లో 150 వాట్స్‌ను అందించారు.