top of page
Suresh D

ఆ భారీ టీవీలపై అమెజాన్లో అదిరే ఆఫర్లు..🛍️📅

మార్కెట్లో విభిన్న రకాల మోడళ్లు, అత్యాధునిక ఫీచర్లు, హెడ్ డీఆర్ కలర్ అప్ గ్రేడ్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్లతో పాటు స్మార్ట్ ఆప్షన్లతో టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 55 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో భారీ డిస్కౌంట్లను ఈ కొత్త సంవత్సరంలో అందిస్తోంది.

ఇంట్లోనే థియేటర్ అనుభవం కోరుకుంటున్నారా? పెద్ద స్క్రీన్ పై అధిక నాణ్యత కలిగిన విజువల్స్ కావాలని ఆశిస్తున్నారా? అందుకోసం భారీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో విభిన్న రకాల మోడళ్లు, అత్యాధునిక ఫీచర్లు, హెడ్ డీఆర్ కలర్ అప్ గ్రేడ్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్లతో పాటు స్మార్ట్ ఆప్షన్లతో టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 55 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో భారీ డిస్కౌంట్లను ఈ కొత్త సంవత్సరంలో అందిస్తోంది. మార్కెట్లోని బెస్ట్ 55 అంగుళాల క్యూఎల్ఈటీ లేదా ఓఎల్ఈడీ టీవీలపై ఏకంగా 80శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. వాటిల్లో టాప్ బ్రాండ్లయిన యాసర్, టీసీఎల్, వీయూ వంటివి ఉన్నాయి. అమెజాన్ సేల్ 2024 వివరాలు ఇప్పుడు చూద్దాం..


యాసర్ 139సెం.మీ(55 అంగుళాలు)..🛒🎉

ఇది 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ. యాసర్ వీ సిరీస్ లో వచ్చిన ఈ టీవీపై ఏకంగా 43శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. దీనిలో క్యూఎల్ఈడీ టెక్నాలజీని వినియోగించారు. ఇది అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. 178డిగ్రీల వీక్షణ కోణాలను అందిస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. యాక్షన్ సినిమాలు, స్పోర్ట్స్ చూడటానికి కూడా బాగా ఉపకరిస్తాయి. దీనిలో 30వాట్ల డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. గూగుల్ టీవీ సపోర్టు ద్వారా యాప్స్ ను సులభంగా వినియోగించే వీలుంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 39,999గా ఉంది.

హై సెన్స్ 139సెం.మీ.(55 అంగుళాలు)..🛒🎉

ఈ 55 అంగుళాల హైసెన్స్ టీవీలో ఇంటిగ్రేటెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. 4కే అల్ట్రా హెచ్ డీ పిక్చర్ క్వాలిటీ వస్తుంది. అమెజాన్ సేల్ 2024లో దీనిపై 48శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో దీనిని రూ. 41,990కే కొనుగోలు చేయొచ్చు. దీనిలో 8మిలియన్ కన్నా ఎక్కువ పిక్సల్స్ తో కూడిన 4కే క్యూఎల్ఈడీ డిస్ ప్లే అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్ వంటి యాప్స్ ఉంటాయి.

టీసీఎల్ 139సెం.మీ.(55 అంగుళాలు)..🛒🎉

ఈ 55 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనితో అద్భుతమైన వీక్షణ అనుభవంతో పాటు అమేజింగ్ గ్రాఫిక్స్ ఉంటుంది. దీనిలోమూడు హెచ్ డీ ఎం కనెక్షన్స్ ఉంటాయి. యూఎస్బీ పోర్టు, హెడ్ ఫోన్ అవుట్ వంటివి ఉంటాయి డాల్బీ అట్మోస్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీలతో అద్భుతమైన సౌండ్ క్లారిటీని అందిస్తుంది. ఈ టీవీపై మీకు అమెజాన్ లో 65శాతం భారీ తగ్గింపు ఉంది. దీనిని రూ. 42,990కే కొనుగోలు చేయొచ్చు.

కొడాక్ 139సెం.మీ(55అంగుళాలు)..🛒🎉

ఈ స్మార్ట్ టీవీపై అమెజాన్ సేల్ 2024లో 43శాతం తగ్గింపు లభిస్తోంది. దీనికి మీరు బ్లూటూట్, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. క్వాంటమ్ డాట్ నానోక్రిస్టల్స్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అధిక బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ తో సినిమాలు చూడటానికైనా, గేమ్స్ ఆడటానికైనా సరిగ్గా సరిపోతోంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్టు ఉంటుంది. దీని ధర కేవలం రూ. 33,999గా ఉంది.

టూషిబా 139సెం.మీ.(55 అంగుళాలు)..🛒🎉

ఈ 55 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీల్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉంటాయి. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తోంది. గూగుల్ టీవీ, డాల్బీ విజన్ హెచ్డీఆర్, క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్, స్ట్రీమింగ్ యాప్స్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటివి సులభంగా యాక్సెస్ చేయొచ్చు. మూడు హెచ్డీఎంఐ కనెక్టర్లు, రెండు యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివీటీతో ఈ టీవీ వస్తుంది. దీని ధర రూ. 38,749గా ఉంది.🛒🎉

bottom of page