top of page
Suresh D

ఆనంద్ దేవ‌ర‌కొండ 'గం గం గ‌ణేషా' టీజ‌ర్..🎥🎞️

ఈ ఏడాది బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆనంద్ దేవరకొండ. ఈ హీరో నయా మూవీ 'గం గం గ‌ణేషా' . ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ‌ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 🎥🎞️



bottom of page