top of page
balaparasuram

🚨📢 పవన్ కల్యాణ్ అరెస్ట్.. 🚓🔗

🌆ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శనివారం తెల్లవారు జామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 😱

🕒ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 🤐🌐దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. 🎥🗓ఆదివారం షూట్‌కు గ్యాప్ ఇచ్చి జనసేన పార్టీ పీఏసీ మీటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. 📣🏢ఇందుకోసం మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయానికి హైదారాబాద్ నుంచి బయలుదేరాడు. 🚗👮‍♂️ దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో అతడిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. 🚔

bottom of page