top of page
Shiva YT

BJP కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి: సోనియా 📝

బీజేపీకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి న్యాయబద్ధంగా వసూలు చేసిన నిధులను ఐటీ స్తంభింపజేయడాన్ని ఖండిస్తున్నామని, అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ⚖️🔍



Related Posts

See All

S-400 డెలివరీలకు మరింత జాప్యం 🚀

అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400లను భారత్‌కు అందజేయడంలో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని రష్యా చెప్పినట్లు తెలుస్తోంది.

bottom of page