top of page
MediaFx

ఓటీటీలోకి వచ్చేసిన 100 కోట్ల హారర్ కామెడీ సినిమా..

దర్శకుడు మరియు హీరో సుందర్ సి దర్శకత్వంలో రూపొందించిన కోలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “అరణ్మణై” నాల్గవ భాగం “అరణ్మణై 4” తెలుగులో “బాక్” పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా లు ముఖ్య పాత్రలు పోషించారు.తమిళనాట మంచి హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ఓటిటి ఎంట్రీకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు, ఇప్పుడు ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూడాలనుకునే వారు హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేయవచ్చు.ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందించగా, సుందర్ సి, కుష్బూ ప్రొడక్షన్ లో సినిమా తెరకెక్కింది.

bottom of page