top of page
Shiva YT

అసలేంటీ ఢిల్లీ లిక్కర్ పాలసీ? 🤔

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ చర్చనీయాంశంగా మారింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ ప్రకారం మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది. ప్రభుత్వ జోక్యం ఉండదు. మద్యం దుకాణాలు తెల్లవారుజామున 3 గం. వరకు తెరిచి ఉంటాయి. అయితే ఈ లైసెన్సుల జారీలో అవినీతి ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తర్వాత కొన్నాళ్లకు ఈ పాలసీని సర్కార్ ఉపసంహరించుకుంది.



bottom of page