top of page

అంగరంగ వైభవంగా గద్దె పైకి సమ్మక్క 🌳🌟

వనం నుండి జనం మధ్యకు వన దేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది.. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది.. డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది..ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం..సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానుంది.! 🌺



 
 
bottom of page