టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఓ గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీతోపాటు పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత మరెక్కడ కనిపించలేదు. చాలాకాలం పాటు సైలెంట్ అయిన అవంతిక.. సడెన్‌గా హాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక్షమయ్యింది. సైడ్ రోల్స్ కాకుండా ఏకంగా మెయిన్ లీడ్ రోల్ పోషించి తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించినది. ఇటీవల ఆమె నటించిన మీన్ గర్ల్ సినిమాతో అమెరికాలో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో అవంతిక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్ పోషించింది. ఈ మూవీతో అటు సోషల్ మీడియాలోనూ సెన్సెషన్ అయ్యింది. తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమాల్లో నటించడం.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో అవంతిక మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతున్న యాక్సెంట్ పై తెగ ట్రోల్స్ అయ్యాయి. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అవంతికకు ఇప్పుడు ప్రఖ్యత హార్వర్డ్ యూనివర్సిటీ ఓ ప్రతిష్టాత్మక అవార్డుని అందించింది. అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్ ఇప్పుడు అవంతికకు సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందించింది.అనంతరం అవంతిక మాట్లాడుతూ.. “హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఈ అవార్డ్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇది కేవలం నా పనికి మాత్రమే కాదు.. బోర్డర్స్ దాటి సినిమా కథలు చెప్పడం.. గ్లోబల్ సినిమాలో ఇండియా భాగం కావడం వల్ల వచ్చిన అవార్డ్. ఇది ఇప్పుడు మరింత విలువనిస్తుంది” అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది. 🎓
top of page
11 hours ago
"గౌరవానికి గోప్యత: మీరా సాధించిన మార్పు" 🛡️
నలందా సంస్థానంలో మీరా కథ 🏛️📖 ఒకప్పుడు, భారత్‌పురం అనే చక్కటి రాజ్యంలో నలందా విద్యాసంస్థ ఉండేది. 🏰 ఆ సంస్థ విద్యా ప్రమాణాలకి...
11 hours ago
ఎలోన్ మస్క్ యొక్క ఇమ్మిగ్రేషన్ స్టాన్స్ MAGA షోడౌన్‌కు దారితీసింది! 🚀🇺🇸
TL;DR: ఎలోన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి H-1B వీసా ప్రోగ్రామ్‌పై ట్రంప్ హార్డ్‌కోర్ మద్దతుదారులతో తీవ్ర చర్చలో ఉన్నారు. మస్క్ మరియు...
13 hours ago
YouTube Play Something బటన్ గురించి తెలుసా? 🎥 కొత్త ఫీచర్ ఆహా!
TL;DR: 🎉 YouTube కొత్తగా 'Play Something' అనే బటన్‌ను ట్రై చేస్తోంది. ఇది నీ వీడియో చూసే అలవాట్ల ఆధారంగా రాండమ్ వీడియో ప్లే చేస్తుంది....
13 hours ago
🌏 మరొక COVID-19 లాంటి మహమ్మారి? 😱 బిల్ గేట్స్ చేసిన షాకింగ్ హెచ్చరిక! 😳
TL;DR: 💬 బిల్ గేట్స్ చెబుతున్నారు - రాబోయే 25 సంవత్సరాల్లో ఒక పెద్ద యుద్ధం జరగకపోతే, మరో గ్లోబల్ మహమ్మారి తప్పదట. 😷 ఈసారి మనం సిద్దంగా...
14 hours ago
🎬 'సికందర్' టీజర్ రిలీజ్: సల్మాన్ ఖాన్ & రష్మిక మందన్నా కాంబోతో ఈద్ 2025కి మాస్ బ్లాక్‌బస్టర్! 🔥✨
TL;DR: సల్మాన్ ఖాన్ మరియు రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సికందర్' టీజర్ వచ్చేసింది! ఫుల్ మాస్ యాక్షన్,...
14 hours ago
"స్క్రీన్ ఫ్యాన్స్ కి క్లాస్: పవన్ కళ్యాణ్ గరమయ్యారు🔥👊"
TL;DR: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా కొన్ని ఫ్యాన్స్ పై సీరియస్ గా గరమయ్యారు.🎬 ఓ రాజకీయ సమావేశం సందర్భంగా ఫ్యాన్స్ 'OG' చిత్ర...
14 hours ago
అల్లు అర్జున్ లీగల్ ఇష్యూ: బాధిత భర్త కేసు ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని పోలీసుల స్పష్టీకరణ 🚨🎬
TL;DR: సాంధ్య 70MM థియేటర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో మృతి చెందిన మహిళా బాధితురాలి భర్త భాస్కర్,...
14 hours ago
🔥✈️ క్రిస్మస్ రోజు ఘోరం: ఆజర్ బైజాన్ విమానం మీద మిస్సైల్ దాడి జరిగిందా? 🕵️♂️💥
TL;DR: 🎄 డిసెంబర్ 25న ఆజర్ బైజాన్ విమానం కజకస్తాన్ సమీపంలో క్రాష్ అయింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 😢 ఈ ఘటనకు కారణం రష్యా ఆర్మీ...
14 hours ago
ప్రియాంక చోప్రా.. మహేష్ బాబు సినిమాలో నటిస్తుందా? 🎥🔥
TL;DR: ప్రియాంక చోప్రా, మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ మూవీకి హీరోయిన్గా ఎంపికయ్యిందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇంకా అధికారిక ప్రకటన...
15 hours ago
అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసు: ఆల్-వుమెన్ SIT ఆధ్వర్యంలో దర్యాప్తు 🚨🏛️
TL;DR: మద్రాస్ హైకోర్టు అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసు పై ఆల్-వుమెన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది....
16 hours ago
చైనా సూపర్ డ్యామ్ ప్లాన్: భారత్‌కి కొత్త సవాలు! 🌊🏔️
TL;DR: చైనా తన 14వ ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా, బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు...
16 hours ago
నితీష్ రెడ్డి సెంచరీతో మెల్బోర్న్ మైదానం వేడెక్కింది! 🏏🔥
TL;DR: ఆస్ట్రేలియాపై 4వ టెస్ట్ మూడవ రోజు ఇండియా యువ క్రికెటర్ నితీష్ రెడ్డి తన తొలి సెంచరీతో అదరగొట్టాడు! 💯 వాషింగ్టన్ సుందర్ తో కలిసి...
17 hours ago
సిపిఐ@100సురవరం సుధాకర్ రెడ్డి
సిపిఐ 99వ జన్మదినోత్సవాన్న ఆంధ్రజ్యోతిలో మిత్రులు చెరుకూరి సత్యనారాయణగారి వ్యాసం వచ్చింది. సారాంశం “భారతదేశంలో కమ్యూనిస్టులు...
2 days ago
బ్రేకింగ్ న్యూస్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు 🕊️
TL;DR: భారతదేశం యొక్క 13వ ప్రధానమంత్రి మరియు 1991 ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 26, 2024న...
2 days ago
మెకెంజీ స్కాట్ యొక్క ₹1,57,700 కోట్ల విరాళాలను ఎలోన్ మస్క్ విమర్శించాడు 😲💸
TL;DR: 🚀💬 ఎలోన్ మస్క్ ఇటీవల మెకెంజీ స్కాట్ యొక్క ₹1,57,700 కోట్ల భారీ విరాళాలను "సంబంధిత" అని పిలిచారు. స్కాట్, జెఫ్ బెజోస్ మాజీ భార్య,...
2 days ago
🇮🇳💔 భారతదేశ ఆర్థిక సంస్కర్తకు వీడ్కోలు: మన్మోహన్ సింగ్ 92వ ఏట కన్నుమూశారు 🙏
TL;DR: భారత మాజీ ప్రధాని మరియు ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ 92 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అతని నాయకత్వం భారతదేశ ఆర్థిక...
2 days ago
🎬 2024లో మిస్ అవ్వకూడని 5 సినిమాలు! 🍿🔥
TL;DR: 2024లో థియేటర్లలో, ఫెస్టివల్స్‌లో చప్పట్లు కొట్టించిన కొన్ని బెస్ట్ మూవీస్ వచ్చాయి 🎥. Aattam , Aavesham , Girls Will Be Girls ,...
2 days ago
WhatsApp iOSకి మచ్చుకాయ ముచ్చట అప్డేట్! 🎉✨ డాక్యుమెంట్ స్కానింగ్ & బ్యాక్గ్రౌండ్స్ వచ్చేశాయి 📄🎥
TL;DR: WhatsApp కొత్త iOS అప్డేట్లో మేజిక్ AR ఎఫెక్ట్స్, సూపర్ ఫన్ వీడియో బ్యాక్గ్రౌండ్స్, మరియు డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్ వచ్చాయి....
2 days ago
ఇండియాలో యాంటీబయాటిక్ క్రైసిస్ 😱💊: మందులు పనిచేయడం మానేస్తున్నాయా?
TL;DR: 👉 ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వేగంగా పెరుగుతోంది. మన రోజువారీ ఇన్ఫెక్షన్స్కు మందులు పనిచేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి.👉...
2 days ago
కోహ్లీ దూకుడే అతని తలకాయ అయిందా? MCGలో చర్చనీయాంశమైన షోల్డర్ బంప్! 🏏🔥
TL;DR: 🌀బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా డెబ్యూట్ ప్లేయర్ శామ్ కొన్‌స్టాస్‌తో మోపిదెగిరాడు. 🌀 కోహ్లీకి ఐసీసీ 20%...
2 days ago
మేఘాస్టార్ రేవంత్ రెడ్డి మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టాడు? 🤔🔥
TL;DR: మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన కీలక సమావేశానికి హాజరు కాలేదు. 🎥 కారణం ఆయన షూటింగ్ షెడ్యూల్ కావొచ్చు...
bottom of page