వీర సింహాలు.. గర్జించే పులులు అంటూ 🦁🦁 రెండు టీములుగా ఇంటి సభ్యులను డివైడ్ చేశాడు బిగ్‍బాస్. 🏠🔀 కెప్టెన్సీ కంటెండర్ కోసం జరుగుతున్న ఈ టాస్కులలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్‌ను ఆట నుంచి తప్పించింది వీరసింహాలు టీమ్. 🏏🤼♂️
ఇక నిన్నటి నుంచి బాల్స్ కలెక్టింగ్ టాస్కు ఈరోజు కూడా కంటిన్యూ అయ్యింది. 🏏📅 అయితే నార్మల్ సాగితే ఫన్ ఏముంటుంది.. 🤷♂️🎉 అందుకే ఈరోజు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‍బాస్. 🔄🤯 తాజాగా విడుదలైన ప్రోమోలో.. 📢🎥 మరోసారి రెండు టీంలకు షాకిచ్చాడు. 😲💥 కానీ ఈసారి సైతం వీరసింహాలు టీమ్కే కలిసోచ్చిందని చెప్పాలి. 🙌🤝 టాస్కు మొదలయ్యే ముందు గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉందో చెప్పాలని అన్నాడు బిగ్‍బాస్. 🌟✨ అయితే వీరసింహాలు టీమ్ దగ్గర ఉందంటూ గౌతమ్ చెప్పాడు. 🦁🤔 దీంతో ఆ టీంకు మరో పవర్ ఉంటుందని.. 🏋️♂️🔥 వారి టీంలోని ఒక వీకెస్ట్ పర్సన్ ను ఆపోజిట్ టీంలోని మీరు కోరుకున్న ఒకరితో స్వాప్ చేసుకోవచ్చంటూ చెప్పుకోచ్చాడు. 🔄🤝 దీంతో వెంటనే తమ టీంలోని భోలోను పంపించి.. 💌📬 అవతలి టీంలోని అర్జున్‍ను తీసుకున్నారు గౌతమ్ టీం. 🤝👤
ఇక ఆ తర్వాత టాస్కు మొదలుకావడంతో .. 🔄👏 అవతల టీంకు ఒక్క బాల్ కూడా దొరకనివ్వకుండా అడ్డుకునేందుకు అర్జున్ ట్రై చేయగా.. 🏏🔍 అమర్ దీప్ ఏకంగా అర్జున్ పైకి ఎక్కేశాడు. 🤨🏃♂️ ఆ తర్వాత ఈరోజు టాస్కు సమయం ముగిసిందని.. 🕐👀 మీ దగ్గరున్న బాల్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ బిగ్‍బాస్ ప్రకటించాడు. 🎤👁️ దీంతో గర్జించే పులుల టీంలోని ప్రతి ఒక్కరి బాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు తెలుసు.. 🦁👀 ఈరోజు రాత్రి వాటిని కొట్టేయాలంటూ కామెడీ చేశాడు తేజ. 😂🤣 తొక్క తీసెస్తా నా వాటి జోలికి ఎవరైనా వస్తే అంటూ శివాజీ వార్నింగ్ ఇచ్చాడు. 🚨👤 ఆ తర్వాత అమర్ ను పట్టేసుకుని అతడి దగ్గరున్న బాల్స్ కొట్టేయడానికి ట్రై చేశారు గౌతమ్, రతిక, యావర్. 🤝💪 అలా కొట్టేసి అన్యాయంగా ఆడొద్దంటూ గౌతమ్ తో అన్నాడు శివాజీ. 😠🤬 అసలు ఇది అన్ ఫెయిర్ ఎలా అవుతుంది. 🤔❓ మీకు ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ గా అర్థం కావట్లేదు అంటూ గౌతమ్ అసహనం వ్యకం చేశాడు. 🤷♂️😓