బిజినేపల్లి లోని పట్టెం జవహార్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశాలకై నిర్వహించిన పరీక్షా
ఫలితాలు బుధవారం సాయంత్రం వెలువడినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ పి.భాస్కర్‌కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://cbreiti (https://cbreiti). nvcbre/2023/nvrredut/Qerut.arpx వైబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. నవోదయకు ఎంపికై న విద్యా ర్థులకు ఫోన్, పోస్టు ద్వా రా సమాచారం అం దిస్తామని పేర్కొ న్నారు.