టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. యువగళం విజయోత్సవ సభ ప్రారంభమైంది.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులో భాగంగా ఒకే వేదిక పైనుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. ఈ సభ నుంచి ఇరు పార్టీలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. లైవ్ వీడియో చూడండి.. 🎥👥