top of page
Suresh D

'చంద్రముఖి 2' థర్డ్ సింగిల్ రిలీజ్..

'చంద్రముఖి' సినిమాతో దర్శకుడిగా పి.వాసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రజనీకాంత్ .. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' రూపొందింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ - లారెన్స్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.



bottom of page