చంద్రుని దక్షిణ ధ్రువంపై అధ్యయానానికి సైంటిస్టులు ఎల్ఏబీఎస్ ( లేజర్ ఇండ్యూస్ట్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. 👨🔬 ఇది ఉపరితలంపై శక్తివంతమైన లేజర్ ను షూట్ చేస్తుంది. 💥 దీని నుంచి వెలువడిన కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి డేటాను సైంటిస్టులకు పంపుతుంది. 📊 దీన్ని వారి విశ్లేషిస్తారు. 🔍 ఆ పరికరాన్ని బెంగళూరులోని ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. 🏭
పోస్ట్‌లో ఇస్రో మాట్లాడుతూ, “ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇన్-సిటు కొలతల ద్వారా రోవర్‌లోని ‘లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్’ (LIBS) చంద్రునిలో సల్ఫర్ (S) ఉనికిని స్పష్టంగా నిర్ధారించింది. 💡 దక్షిణ ధృవానికి సమీపంలో ఉపరితలం. 🔭 ఇస్రో బెంగళూరు ల్యాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్‌లో ఎల్ఐబీఎస్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది. 🌐 సల్ఫర్‌కు మండే గుణం ఉంటుంది.
చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లను చంద్రయాన్ -3 గుర్తించడంతో అంతరిక్ష రంగంలో కీలక ముందడుగు పడినట్లుగా భావించవచ్చు. 🛰️🌍 ఎన్నో ఏళ్లుగా మానవాళికి అనుకూలమైన గ్రహం కోసం అన్వేషిస్తున్న సైటింస్టులకు బూస్టింగ్ ఇచ్చినట్లైంది. 🌌 చంద్రుడిపై పరిశోధనల్లో భారత్ పైచేయి సాధించినట్లేనని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. 🌠 హైడ్రోజన్ ఆనవాళ్లను కూడా గుర్తిస్తే ఇక తిరుగుండదు. 📡 దీంతో అన్ని దేశాలు తమ పరిశోధనలను వేగవంతం చేయనున్నాయి. 💪