top of page
Shiva YT

🚀 విక్రమ్ ల్యాండర్ ను క్లిక్ మనిపించిన నాసా ఉపగ్రహం 🌕

🛰️ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఇస్రో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంది. 🌌 తాజాగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) చంద్రయాన్-3 ల్యాండర్ చిత్రాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకుంది. 📷 తన ఉపగ్రహం ఈ ఫోటో తీసినట్లు తెలిపింది. 'జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ ను నాసాకు చెందిన ఎల్ఆర్ఓ స్పేస్ క్రాఫ్ట్ ఫోటో తీసింది.' 🌠 ల్యాండర్ దిగుతున్నప్పుడు ఓ తెల్లని వలయం ఏర్పడిందని తెలుస్తోంది. 📡


bottom of page