top of page

ప్రభాస్‌కు చిరంజీవి అభినందనలు 🌟👏🥳.. మై డియర్ దేవా..! 🙌🎉

బాక్సాఫీసు వద్ద సలార్ ర్యాంపేజ్ నిన్న మొదలైంది. 📽️ తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. 🎥అసలు ఆ ఓపెనింగ్స్ చూసి చాలా రోజుల తర్వాత థియేటర్లకు కళ వచ్చిందని అందరూ అంటున్నారు. 🤩 ప్రభాస్‌ను అభినందించిన చిరంజీవి 🙏 సలార్ విజయం పట్ల చిత్ర యూనిట్‌కు అభినందనలు 🎉 

ప్రశాంత్ నీల్‌పై మెగాస్టార్ ప్రశంసలు 🌟👍 సలార్ ఘనవిజయాన్ని అందుకున్న సందర్భంగా ప్రభాస్‌కు, దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 🌠📢 ‘హృదయపూర్వక అభినందనలు మైడియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్’ 🌟 అంటూ చిరు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📱 సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్’ బాక్సాఫీసు వద్ద మంటలు పుట్టిస్తోందని చిరంజీవి ప్రశంసించారు. 🎬 అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ప్రతిభను కూడా చిరు ప్రశంసించారు. 🎥👏 ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్‌కు అభినందనలు. ఈ ప్రపంచ నిర్మాణంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. 🌟వరదరాజ మన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు అద్భుతంగా నటించారు. వారికి నా అభినందనలు. 🙌 ఇంత గొప్ప విజయంలో భాగమైన అద్భుతమైన బృందం భువన గౌడ (సినిమాటోగ్రాఫర్), రవి బస్రూర్ (సంగీత దర్శకుడు), చలపతి (ఆర్ట్ డైరెక్టర్), అన్బరివ్ (యాక్షన్ డైరెక్టర్), నిర్మాత విజయ్ కిరగందూర్, మిగిలిన సలార్ చిత్ర టీమ్ మొత్తానికి అభినందనలు’ 🌟 అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కి పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ‘థాంక్ యు సర్’ 🤗 అని రిప్లై ఇచ్చారు. 👏 ఇక ప్రభాస్ అభిమానులు అయితే థాంక్యూ బాస్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. 🙌 తమ హీరో ప్రభాస్ మీద చిరంజీవి ఎప్పుడూ తన ప్రేమను చూపిస్తుంటారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ❤️🤗 నిజమే.. చిరంజీవికి ప్రభాస్ చాలా క్లోజ్. 👍 రామ్ చరణ్‌కి మంచి మిత్రుడు. 🤝 గతంలో సాహో సినిమా సమయంలోనూ ప్రభాస్‌ను అభినందిస్తూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 📸👌 ముంబైలో ప్రభాస్‌ను కలిసినప్పుడు ఆ ఫొటోలను షేర్ చేశారు. 📷🤩


 
 
bottom of page