నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన 🌍
- Shiva YT
- Mar 11, 2024
- 1 min read
వైఎస్సార్ కడప జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం 10:55 కు కడప జిల్లాకు చేరుకుంటారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ. 862 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం 5:50 కి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకుంటారు. 🏞️👨⚕️🎉