ఒంగోలు వేదికగా పేదలకి పక్కా ఇళ్ళ పట్టాల పంపిణి చేస్తున్న సీఎం జగన్...
- Shiva YT
- Feb 23, 2024
- 1 min read
పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చేందుకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒంగోలుకు బయలు దేరుతారు సీఎం జగన్. ఒంగోలులోని అగ్రహారం దగ్గరకు చేరుకోని.. జిల్లా నేతలతో ఇంటరాక్షన్ అవుతారు. ఇప్పటికే జిల్లా నేతలందరికి ఆహ్వానం పంపారు. అటు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు సైతం ఆహ్వానం అందింది. ఇదే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైతం ఆహ్వానం అందింది.