top of page
Shiva YT

🌐👥🚗 మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న సీఎం రేవంత్‌..

📆 ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాల భర్తీకి సంబంధించి అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పయనమవుతన్నారు. 🚌

బుధవారం సీఎం ఢిల్లీ టూర్‌ కాన్ఫామ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మిగిలన మంత్రిత్వ స్థానాలకు సంబంధించి అదరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.

🤔 మిగిలిన ఆరుగురు మంత్రులకు సంబంధించి ఎవరెవరు పోటీపడుతున్నారో ఒకసారి చూస్తే.. రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు నలుగురు మాత్రమే గెలిచారు. 🥳 వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు స్పీకర్ మల్‌రెడ్డి, రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీపడుతున్నారు కానీ ఒక్క రెడ్డికి మాత్రమే ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 🎤

🌐 ఇక ఆదిలాబాద్‌లో పది స్థానాలు ఉంటే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. మంత్రి పదవికి సంబంధించి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 📋 వీరిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి గడ్డం ప్రసాద్, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఉన్నారు. 🌍 ఇక ఉమ్మడి నిజాంబాద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవిని ఆశిస్తారు. 🙏 ఇక అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి, మైనంపల్లిలు తమకు స్థానం లభిస్తుందనే భావనలో ఉన్నారు. 🤝🌟

bottom of page