top of page
Shiva YT

🏏 ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు.. 🏆

👉 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ కెప్టెన్‌ని మార్చింది. రోహిత్ శర్మ (Rohit Sharma) బదులుగా కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్‌ను 6 సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను ఐపీఎల్ విజయవంతమైన కెప్టెన్‌గా అభివర్ణించాడు. అయితే, ఫ్రాంచైజీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. 🏏🔥


bottom of page