నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడి ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ బుధవారం రాత్రి పేర్కొంది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్ సూచించిన ‘రెమాల్’ అనే పేరును పెట్టనున్నారు. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అండమాన్, నీకో బార్ దీవులతోపాటు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
top of page

8 hours ago
🎓📜 తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయానికి కొత్త పేరు! 🌟
TL;DR: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం...

8 hours ago
🔥 "Instagram Lovers కోసం కొత్త పాట వచ్చేసింది! 🎶 MediaFx సూపర్ హిట్ బీట్!" 🎧
TL;DR: Instagram📱 ఫ్యాన్స్ కోసం MediaFx అదిరిపోయే సాంగ్ వదిలేసింది! 🎶 రీల్స్, లైక్స్, స్టోరీస్ అన్నీ కవర్ చేస్తూ, ఇన్‌స్టాలో బతికే...

8 hours ago
షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ఎత్తుగడ: గ్రామీణ రాజకీయ నాటకం కోసం 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌తో జతకట్టడం! 🎬🔥
TL;DR: బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ (SRK), 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌తో కలిసి ఒక గ్రామీణ రాజకీయ యాక్షన్ డ్రామా కోసం కలిసి...

8 hours ago
🚗💨 ముఖ్యమంత్రి నినాదం తర్వాత హైదరాబాద్ ఐటీ జనాలు కార్‌పూలింగ్ ఉన్మాదాన్ని ఆలింగనం చేసుకున్నారు! 🌟
TL;DR: ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన విజ్ఞప్తి తర్వాత, హైదరాబాద్ ఐటీ నిపుణులు నగరంలోని టెక్ కారిడార్లలో ట్రాఫిక్ సమస్యలను...

8 hours ago
ది గ్రేట్ పాచిడెర్మ్ పరేడ్: ట్రంక్లు, ట్రేడ్ మరియు దొర్లడం గురించిన కథ 🐘🎪
ఒకప్పుడు ఇంద్రలోక్ అనే ఉత్సాహభరితమైన భూమిలో, రంగులు నృత్యం చేస్తూ, సుగంధ ద్రవ్యాలు పాడుకుంటూ, గంభీరమైన ఏనుగులకు ప్రసిద్ధి చెందిన ఒక...

8 hours ago
🤖 కేరళ ఆరోగ్య సంరక్షణ విప్లవం: ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో రోబోటిక్ సర్జరీ! 🚀
TL;DR: కేరళ ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం రోబోటిక్ సర్జరీలను అందిస్తున్నాయి, దీనివల్ల సామాన్యులకు అధునాతన ఆరోగ్య...

8 hours ago
జమ్మూ & కాశ్మీర్లో యువత నిరుద్యోగం పెరుగుతోంది: కలలు ఆగిపోయాయి! 😟📉
TL;DR: జమ్మూ కాశ్మీర్ యువత నిరుద్యోగిత రేటును విపరీతంగా పెంచుతున్నారు, ముఖ్యంగా విద్యావంతులలో, ఇది వారి భవిష్యత్తు గురించి విస్తృతమైన...

8 hours ago
"😲 Netflix లో క్రైమ్ పెట్రోల్ ల్యాండ్స్: అభిమానులు స్పందిస్తున్నారు! 🎬"
TL;DR: నెట్‌ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ లైనప్‌లో ఐకానిక్ ఇండియన్ క్రైమ్ సిరీస్ క్రైమ్ పెట్రోల్‌ను జోడించింది, ఇది వీక్షకులలో ఉత్సాహం మరియు...

8 hours ago
🚀 "సునీతా విలియమ్స్ ఎపిక్ రిటర్న్: 9 నెలల అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు ముగిసింది! 🌍✨"🚀
TL;DR: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల ఊహించని మిషన్ తర్వాత, NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 18, 2025న భూమికి...

8 hours ago
🚫🔒 చైనా 'జాతీయ నిధి' డీప్‌సీక్ అగ్ర ఇంజనీర్లను లాక్ చేసింది: భద్రతా భయాల మధ్య పాస్‌పోర్ట్‌లు స్వాధీనం!
TL;DR: చైనాకు చెందిన ప్రముఖ AI స్టార్టప్ అయిన డీప్‌సీక్, సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉన్నందున దానిని నివారించడానికి కీలక...

8 hours ago
🚨 US సరిహద్దు అణిచివేత: ఇబ్బందుల్లో వృద్ధ భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు! 🇺🇸🛂
TL;DR: వృద్ధ భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు US విమానాశ్రయాలలో తీవ్ర తనిఖీలను ఎదుర్కొంటున్నారు, అధికారులు వారి నివాసాన్ని అప్పగించమని...

8 hours ago
🤝 మోడీ & లక్సన్ ఏకం: భారతదేశం-న్యూజిలాండ్ సంబంధాలను బలోపేతం చేసుకోండి! 🌏
TL;DR: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తమ దేశాల బంధాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో...

8 hours ago
లెక్స్ ఫ్రిడ్మన్తో ప్రధాని మోదీ నిక్కచ్చి సంభాషణ 🎙️: టీ విక్రేత నుండి టెక్ చర్చల వరకు! 🚀
TL;DR: AI పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వినయపూర్వకమైన ప్రారంభం, ఆధ్యాత్మిక...

2 days ago
🚀 భారతదేశంలో స్టార్‌లింక్ ధరలు ఆకాశాన్ని అంటాయి: దేశీ వినియోగదారులు కొరుకుతారా?🌐
TL;DR: ఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ భారతదేశంలో తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది, మారుమూల ప్రాంతాలలో కూడా...

2 days ago
సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా పూర్తయింది: 🎬 గడ్డం గీసుకుని, ఈద్ విడుదలకు సిద్ధమవుతోంది! 🎉
TL;DR: సల్మాన్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సికందర్' షూటింగ్ ముగిసింది. ఆ తర్వాత, సల్మాన్ తన గడ్డం కత్తిరించుకున్నాడు, ఇది...

2 days ago
🏏🎬 డేవిడ్ వార్నర్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ: క్రికెట్ పిచ్‌ల నుండి సిల్వర్ స్క్రీన్ల వరకు! 🌟
TL;DR: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ మరియు శ్రీలీల నటించిన రాబోయే చిత్రం 'రాబిన్‌హుడ్'లో అతిధి పాత్రతో తెలుగు సినిమాలోకి...


2 days ago
ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐల చట్టపరమైన ఘర్షణ: వేగవంతమైన విచారణ ముందుకు! 🚀⚖️
TL;DR: ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐ వేగవంతమైన బుల్లెట్ కంటే వేగంగా కోర్టుకు వెళ్తున్నారు! ఓపెన్ఏఐ లాభాపేక్షతో కూడిన మోడల్‌కు మారడంపై...

2 days ago
😱 ఇండస్ఇండ్ బ్యాంక్ ₹2,100 కోట్లు అయ్యో: ఆర్బిఐ 'శాంతించు, అంతా బాగానే ఉంది' అని చెబుతోంది! 🏦
TL;DR: ఇండస్ఇండ్ బ్యాంక్ తన డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో ₹2,100 కోట్ల అకౌంటింగ్ లోపాన్ని బయటపెట్టింది. అయినప్పటికీ, బ్యాంక్ బాగా...

2 days ago
ది టేల్ ఆఫ్ ది విస్పరింగ్ వుడ్స్: ఒక వ్యంగ్య కథ
ఒకప్పుడు, భరత్పూర్ అనే ఆధ్యాత్మిక భూమి మధ్యలో, విస్పరింగ్ వుడ్స్ 🌳🌲 ఉంది. ఈ అడవులు మరే ఇతర అడవులకు భిన్నంగా ఉండేవి; అవి పెద్ద మరియు...

2 days ago
🚨 స్లషీ అలర్ట్! 🚨 పిల్లలు ఇష్టపడే ఫ్రోజెన్ డ్రింక్స్ వారిని ఆసుపత్రికి పంపుతున్నాయి! 🏥
TL;DR: గత 15 సంవత్సరాలలో, UK మరియు ఐర్లాండ్‌లలో కనీసం 21 మంది పిల్లలు గ్లిసరాల్ కలిగిన స్లషీ పానీయాలను సేవించిన తర్వాత ఆసుపత్రి...

2 days ago
😱 స్వర్ణ దేవాలయంపై దిగ్భ్రాంతికరమైన దాడి: హర్యానాకు చెందిన వ్యక్తి ఇనుప రాడ్ తో విధ్వంసం సృష్టించాడు! 🛡️
TL;DR: హర్యానాకు చెందిన జుల్ఫాన్ అనే వ్యక్తి అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సిబ్బంది మరియు భక్తులపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు, ఐదుగురు...
bottom of page