స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు తీసుకున్నారని తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. 2017లో వీరిద్దరూ గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విడాకుల తర్వాత సమంతపై అనేక ఆరోపణలు వచ్చాయి. సామ్ కారణంగానే విడాకులు జరిగాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సామ్ అభిమానులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. అంతే కాదు విడాకుల తర్వాత సమంత తీసుకున్న భరణం విషయంలోనూ చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు. సమంత నాగ చైతన్య నుంచి 200 కోట్లు భరణం డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ వార్తల పై సమంత స్వయంగా స్పందించింది. నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోలోనిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు సామ్ హాజరయ్యింది. ఈ టాక్ షోలో కరణ్ జోహార్ సమంత విడాకుల పై అలాగే ఆమె భరణం తీసుకున్న వార్తల పై ప్రశ్నలు అడిగారు. దీనికి సమంత వ్యంగ్యంగా సమాధానమిస్తూ.., ‘నేను రూ.250 కోట్ల భరణం తీసుకున్నాను. అందుకే ప్రతి ఉదయం నేను ఆదాయపు పన్ను అధికారుల కోసం ఇంటి బయట వేచి ఉంటాను. కనీసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అయినా నిజానిజాలు చూపించగలను’ అని చెప్పుకొచ్చింది సామ్. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత, నాగ్ చైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోయారు. తన కుమారుడి నిశ్చితార్థం తర్వాత నాగార్జున ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఎంగేజ్మెంట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. నాగ చైతన్య మళ్లీ హ్యాపీగా ఉన్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. వాడిని చూసి సంతోషిస్తున్నాను. గతం సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆ టైంలో నా కొడుకు సంతోషంగా లేడని నాకు తెలుసు. శిభిత, చైతూ జోడీ బాగుంది.మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని అక్కినేని నాగార్జున అన్నారు.
top of page

2 minutes ago
జమ్మూ & కాశ్మీర్లో యువత నిరుద్యోగం పెరుగుతోంది: కలలు ఆగిపోయాయి! 😟📉
TL;DR: జమ్మూ కాశ్మీర్ యువత నిరుద్యోగిత రేటును విపరీతంగా పెంచుతున్నారు, ముఖ్యంగా విద్యావంతులలో, ఇది వారి భవిష్యత్తు గురించి విస్తృతమైన...

4 minutes ago
"😲 Netflix లో క్రైమ్ పెట్రోల్ ల్యాండ్స్: అభిమానులు స్పందిస్తున్నారు! 🎬"
TL;DR: నెట్‌ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ లైనప్‌లో ఐకానిక్ ఇండియన్ క్రైమ్ సిరీస్ క్రైమ్ పెట్రోల్‌ను జోడించింది, ఇది వీక్షకులలో ఉత్సాహం మరియు...

6 minutes ago
🚀 "సునీతా విలియమ్స్ ఎపిక్ రిటర్న్: 9 నెలల అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు ముగిసింది! 🌍✨"🚀
TL;DR: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల ఊహించని మిషన్ తర్వాత, NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 18, 2025న భూమికి...

8 minutes ago
🚫🔒 చైనా 'జాతీయ నిధి' డీప్‌సీక్ అగ్ర ఇంజనీర్లను లాక్ చేసింది: భద్రతా భయాల మధ్య పాస్‌పోర్ట్‌లు స్వాధీనం!
TL;DR: చైనాకు చెందిన ప్రముఖ AI స్టార్టప్ అయిన డీప్‌సీక్, సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉన్నందున దానిని నివారించడానికి కీలక...

9 minutes ago
🚨 US సరిహద్దు అణిచివేత: ఇబ్బందుల్లో వృద్ధ భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు! 🇺🇸🛂
TL;DR: వృద్ధ భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు US విమానాశ్రయాలలో తీవ్ర తనిఖీలను ఎదుర్కొంటున్నారు, అధికారులు వారి నివాసాన్ని అప్పగించమని...

11 minutes ago
🤝 మోడీ & లక్సన్ ఏకం: భారతదేశం-న్యూజిలాండ్ సంబంధాలను బలోపేతం చేసుకోండి! 🌏
TL;DR: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తమ దేశాల బంధాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో...

12 minutes ago
లెక్స్ ఫ్రిడ్మన్తో ప్రధాని మోదీ నిక్కచ్చి సంభాషణ 🎙️: టీ విక్రేత నుండి టెక్ చర్చల వరకు! 🚀
TL;DR: AI పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వినయపూర్వకమైన ప్రారంభం, ఆధ్యాత్మిక...

2 days ago
🚀 భారతదేశంలో స్టార్‌లింక్ ధరలు ఆకాశాన్ని అంటాయి: దేశీ వినియోగదారులు కొరుకుతారా?🌐
TL;DR: ఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ భారతదేశంలో తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది, మారుమూల ప్రాంతాలలో కూడా...

2 days ago
సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా పూర్తయింది: 🎬 గడ్డం గీసుకుని, ఈద్ విడుదలకు సిద్ధమవుతోంది! 🎉
TL;DR: సల్మాన్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సికందర్' షూటింగ్ ముగిసింది. ఆ తర్వాత, సల్మాన్ తన గడ్డం కత్తిరించుకున్నాడు, ఇది...

2 days ago
🏏🎬 డేవిడ్ వార్నర్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ: క్రికెట్ పిచ్‌ల నుండి సిల్వర్ స్క్రీన్ల వరకు! 🌟
TL;DR: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ మరియు శ్రీలీల నటించిన రాబోయే చిత్రం 'రాబిన్‌హుడ్'లో అతిధి పాత్రతో తెలుగు సినిమాలోకి...


2 days ago
ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐల చట్టపరమైన ఘర్షణ: వేగవంతమైన విచారణ ముందుకు! 🚀⚖️
TL;DR: ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐ వేగవంతమైన బుల్లెట్ కంటే వేగంగా కోర్టుకు వెళ్తున్నారు! ఓపెన్ఏఐ లాభాపేక్షతో కూడిన మోడల్‌కు మారడంపై...

2 days ago
😱 ఇండస్ఇండ్ బ్యాంక్ ₹2,100 కోట్లు అయ్యో: ఆర్బిఐ 'శాంతించు, అంతా బాగానే ఉంది' అని చెబుతోంది! 🏦
TL;DR: ఇండస్ఇండ్ బ్యాంక్ తన డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో ₹2,100 కోట్ల అకౌంటింగ్ లోపాన్ని బయటపెట్టింది. అయినప్పటికీ, బ్యాంక్ బాగా...

2 days ago
ది టేల్ ఆఫ్ ది విస్పరింగ్ వుడ్స్: ఒక వ్యంగ్య కథ
ఒకప్పుడు, భరత్పూర్ అనే ఆధ్యాత్మిక భూమి మధ్యలో, విస్పరింగ్ వుడ్స్ 🌳🌲 ఉంది. ఈ అడవులు మరే ఇతర అడవులకు భిన్నంగా ఉండేవి; అవి పెద్ద మరియు...

2 days ago
🚨 స్లషీ అలర్ట్! 🚨 పిల్లలు ఇష్టపడే ఫ్రోజెన్ డ్రింక్స్ వారిని ఆసుపత్రికి పంపుతున్నాయి! 🏥
TL;DR: గత 15 సంవత్సరాలలో, UK మరియు ఐర్లాండ్‌లలో కనీసం 21 మంది పిల్లలు గ్లిసరాల్ కలిగిన స్లషీ పానీయాలను సేవించిన తర్వాత ఆసుపత్రి...

2 days ago
😱 స్వర్ణ దేవాలయంపై దిగ్భ్రాంతికరమైన దాడి: హర్యానాకు చెందిన వ్యక్తి ఇనుప రాడ్ తో విధ్వంసం సృష్టించాడు! 🛡️
TL;DR: హర్యానాకు చెందిన జుల్ఫాన్ అనే వ్యక్తి అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సిబ్బంది మరియు భక్తులపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు, ఐదుగురు...


2 days ago
🎬 'కోర్ట్' మొదటి రోజు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది! 💥🍿
TL;DR: 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబడీ' బాక్సాఫీస్ వద్ద తుఫానుగా దూసుకుపోయింది, ప్రీమియర్లతో సహా తొలి రోజున ₹8.10 కోట్లు వసూలు చేసింది. నాని...

2 days ago
🚀✨ సునీతా విలియమ్స్ ఎపిక్ స్పేస్ ఒడిస్సీ: 8-రోజుల మిషన్ 9-నెలల సాహసంగా మారుతుంది! 🌌🛰️
TL;DR: NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్ జూన్ 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 8 రోజుల మిషన్‌ను...

2 days ago
🚨 ట్రంప్ కొత్త ప్రయాణ నిషేధం: 41 దేశాలు కోత విధించే దశలో ఉన్నాయి! 🌍✈️
TL;DR: ట్రంప్ పరిపాలన తన ప్రయాణ నిషేధాన్ని విస్తరించాలని యోచిస్తోంది, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు ఉత్తర కొరియాతో సహా 41 దేశాల పౌరులను...

2 days ago
"తమిళ రాజకీయ నాయకులపై పవన్ కళ్యాణ్ బోల్డ్ స్వైప్: బాలీవుడ్ ₹💰 vs. హిందీ 🗣️ అంగీకారం!"
TL;DR: తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందుతూ హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ ఉప...

2 days ago
🎯 వడోదరలో లా విద్యార్థిని తాగిన జాయ్‌రైడ్ ప్రాణాంతకంగా మారింది 🚗💥
TL;DR: వడోదరలో ఒక న్యాయ విద్యార్థి మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఒక విషాద ప్రమాదానికి దారితీసింది, ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిది...

3 days ago
🗣️ గుసగుసల నుండి వచనాల వరకు 📱 – 6 మిలియన్ సంవత్సరాలలో మానవ భాష ఎలా అభివృద్ధి చెందింది!
🧠 TL;DR: 🧠 పురావస్తు శాస్త్రవేత్త స్టీవెన్ మిథెన్ రాసిన కొత్త పుస్తకం, "ది లాంగ్వేజ్ పజిల్: పీసింగ్ టుగెదర్ ది సిక్స్-మిలియన్-ఇయర్...
bottom of page