top of page

‘ఆపరేషన్ వాలెంటైన్స్’ నుంచి ఎమోషనల్ సాంగ్..✨🎵

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగ్గా... ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రం నుంచి ‘అన్నీ నువ్వే అమ్మకు’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్ . ✨🎵


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  మరియు మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీలో బైలింగ్వువల్ గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా, సహ-నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 1న చిత్రం విడుదల కాబోతోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగ్గా... ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రం నుంచి ‘అన్నీ నువ్వే అమ్మకు’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్ . ✨🎵


 
 
bottom of page