అమెజాన్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్యాన్ క్యాప్స్‌లో ఇదీ ఒకటి. ఈ క్యాప్ అసలు ధర రూ. 1099గా ఉండగా ఆఫర్‌లో భాగంగా రూ. 599కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ క్యాప్ బ్యాటరీతో పనిచేస్తుంది. మూడు లెవల్స్‌లో ఫ్యాన్ స్పీడ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చు.
మండుటెండల్లో ఈ క్యాప్‌ను ధరిస్తే చల్లటి గాలిని సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ రీఛార్జబుల్‌తో వచ్చే ఈ క్యాప్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 3 గంటలు పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ ధర రూ. 692కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
స్టైలిష్ లుక్‌తో పాటు చల్లటి గాలిని అందించే ఈ క్యాప్ ధర అమెజాన్‌లో రూ. 1480కి అందుబాటులో ఉంది. యూఎస్‌బీ కేబుల్‌తో ఈ క్యాప్‌లోని ఫ్యాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
చిన్నారుల కోసం ఈ క్యాప్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఫ్యాన్ క్యాప్ ధర రూ. 999గా ఉంది. చమటను పీల్చుకునేందుకు వీలుగా మంచి క్వాలిటీ క్లాత్‌ను ఇందులో ఉపయోగించారు. పవర్ బ్యాంక్, కంప్యూటర్‌చ కార్ ఛార్జర్ ఇలా దేనితోనైనా ఈ క్యాప్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ పోర్టబుల్ ఫ్యాన్ క్యాప్ ధర రూ. 899గా ఉంది. ఇది కూడా యూఎస్‌బీ కేబుల్ వైర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కాటన్‌తో రూపొందించిన ఈ క్యాప్ సమ్మర్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండలో పనిచేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 🌀