🚉 తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. రామేశ్వరం నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్న రైలులో ఈ ప్రమాదం జరిగడం కలకలం రేపుతోంది. 🛤️🔥 మృతులు ఉత్తరప్రదేశ్ వాసులుగా అధికారులు గుర్తించారు. అలాగే మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. 🚺🚃 సమాచారం తెలుసున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. 🚒🚑