ప్రముఖ కళాకారుడు, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో మరణించారు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్‌కి వచ్చిన ఆయన.. రాత్రి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత నాగర్ కర్నూల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు.
ప్రముఖ కళాకారుడు, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో మరణించారు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్‌కి వచ్చిన ఆయన.. రాత్రి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత నాగర్ కర్నూల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సాయి చంద్ మరణించినట్లు ప్రకటించారు.