📅 జీ20 సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో ఢిల్లీలోని ఈ జీ20 సదస్సు జరగనుంది. 🗓️
🦠 అయితే కరోనా కారణంగా మరో నేత జీ 20 సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎందుకంటే స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్ పాజిటీవ్‌గా తేలింది. 😷
🤝 జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సహా పలువులు దేశాధినేతలు.. శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. 🤝
🏛️ అయితే జీ20 సదస్సు కోసం అందరికంటే ముందుగా ఇండియాకు చేరుకుంటున్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. 🇬🇧
🇮🇳 భారతీయ ములాలున్నటువంటి బ్రిటన్ ప్రధాని శుక్రవారం మధ్యాహ్నం 1.40 PM నిమిషాలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. 🛬
🇮🇳 కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరరి సునాక్‌కు స్వాగతం పలకనున్నారు. 🙏
🌐 ఈ ఏడాది భారత్ జీ20 సదసస్సుకు సారథ్య బాధ్యతలు వహిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. 🌟
🇮🇳 అయితే ఈ సదస్సు కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమెఘమని రిష్ సునాక్ అన్నారు. 🇮🇳🌍🤝🏛️🛬🙏🌟