🌍 మూడు రోజులపాటు ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్‌లో ఉండనున్నారు. 15 ధ్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. ఇవాళ అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ కానున్నారు. 🇺🇸🇲🇺🇧🇩
🌍 రేపు జీ-20 సదస్సుతో పాటు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడిగా భేటీకానున్నారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ వర్కింగ్ లంచ్.. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం కానున్నారు. 🇬🇧🇯🇵🇩🇪🇮🇹🇫🇷🇨🇦
🌍 అలాగే.. కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, నైజీరియా అధినేతలతో ప్రధాని చర్చలు జరుపుతారు. 🇰🇲🇹🇷🇦🇪🇰🇷🇧🇷🇪🇺🇳🇬
🏛️ ఢిల్లీలో మన చరిత్ర, సంస్కృతి మాత్రమే కాదు, G20 దేశాల చరిత్ర కూడా చాటిచెబుతున్నారు. ఈ దేశాల జాతీయ పక్షులను ఒక పార్కులో ఏర్పాటు చేశారు. 🌳🏰
G20 సదస్సు కోసం వచ్చే అతిథులకు భారత సంగీత ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. రోడ్లపక్కన, పార్కుల్లో ప్రత్యేక శిల్పాలను ఏర్పాటు చేశారు. 🎶🏞️