top of page

📈 స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర...

📉 బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంటాయి. ఇక జనవరి 15న దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,270 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

🌐 చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,760

🏙️ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270

🏛️ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,420

🌆 కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270

🌆 హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270

🏰 విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270

🌃 బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270

 
 
bottom of page