top of page
Shiva YT

💰 బంగారం, ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్‌ రేటు ఎంతంటే..

💰 ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలలో మహిళలు బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి.

📍 చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590

📍 ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,990

📍 ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,890

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,140

📍 కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,990

📍 హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,990

📍 విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,990

📍 కేరళ:

bottom of page