top of page
Shiva YT

పసిడి ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం, 💰🪙

శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 8) వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. తాజాగా బంగారంపై రూ.110 మేర తగ్గింది. 💸🔼

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,040గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్లు రూ.59,890 ఉంటే.. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్లు రూ.60,230 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890, కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900, 24 క్యారెట్ల ధర రూ.59,890 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,890 లుగా ఉంది. 💲💰

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,890 లుగా ఉంది. 💷💶🔼

bottom of page