top of page
Shiva YT

🪙 గోల్డ్‌ కొనే వారికి షాకింగ్ న్యూస్‌.

📈 బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం తగ్గినట్లే తగ్గిన బంగారం ధర శనివారం మళ్లీ పెరిగింది.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ. 110 పెరగడం గమనార్హం.

🏙️ హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం భాగ్యనగరంలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

🏢 ఇక వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ గోల్డ్‌ రేట్ రూ. 60,000గా ఉంది.

🏖️ ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో శనివారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. 🌟💰💍

bottom of page