📈 స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు 📉
- Shiva YT
- Sep 11, 2023
- 1 min read
📊 బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.54,850కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.59,840గా ఉంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 💰📊📉
