top of page
Shiva YT

📈🥇 గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్‌..

🗓️ సోమవారం (సెప్టెంబర్‌11)తో పోల్చితే 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా రూ.10ల వరకు తగ్గింది.

🌞 మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 840 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,830 పలుకుతోంది.

🌍 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 🌆 సోమవారం ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,840గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,830గా ఉంది.

🏙️ ఇక విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, గుంటూరు తదితర నగరాల్లోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి.

🌃 ఇతర నగరాల్లో పసిడి ధరలు.. 🏢 ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,990గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,990గా ఉంది.

🏙️ ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,840, 24 క్యారెట్లు రూ.59,830 ఉంటే..

🌇 చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24 క్యారెట్లు రూ.60,160 ఉంది.

🌆 ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,840 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,830గా ట్రెండ్‌ అవుతోంది.

🌴 కేరళ, కోల్‌కతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,840, 24 క్యారెట్ల ధర రూ.59,830గా ఉంది.

bottom of page