top of page
Shiva YT

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ 👍

ఆధార్ కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు UIDAI 'ఆధార్ మిత్ర' పేరుతో కొత్త ఫీచర్ చాట్ బాట్‌ను ప్రవేశపెట్టింది. దీనితో మీరు ఆధార్ PVC కార్డ్ స్థితి, నమోదు/నవీకరణ స్థితి, నమోదు కేంద్రం స్థానం, నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు https://uidai.gov.in కు వెళ్లాలి. తరువాత తరచుగా అడిగే ప్రశ్నలలో (FAQ) మీరు ప్రశ్నలు అడిగి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. 💡



bottom of page