మహేష్ బాబు శ్రీలీల ‘గుంటూరు కారం’ సినిమా నుండి `ఓ మై బేబీ` సాంగ్ ప్రోమో🎵✨
- Suresh D
- Dec 11, 2023
- 1 min read
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ `ఓ మై బేబీ` ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. ఈ మూవీలో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో ఉంటుందని, రేపటి నుంచి మహేష్ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక సంక్రాంతికి జనవరి 12న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. 🎵✨