top of page

నీ రాక అనివార్యం హ‌నుమా! - విజువ‌ల్ ట్రీట్‌గా హ‌నుమాన్ ట్రైల‌ర్🎥🌟

Suresh D

యువ నటుడు తేజా సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్’ (Hanuman). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరివెంట హనుమాన్ ఉంటాడు’ వంటి డైలాగులతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉం ది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్ మీరు చేయండి..🎥🌟


 
bottom of page