హైదరాబాదు పెద్దమ్మ తల్లి గుడిలో కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో ఆయన భార్య పిల్లలతో పాటు కొంతమంది స్నేహితులు పాల్గొని అమ్మ రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమంటే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా లంచ్ అవుతున్నాడని ప్రకటించారు. తన దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు.
top of page

🎬 డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ రిమార్క్స్ మిశ్రమ స్పందనలను రేకెత్తిస్తున్నాయి! 😲🎤
TL;DR: తెలుగు సినిమా 'రాబిన్‌హుడ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను...
1 day ago

ది టేల్ ఆఫ్ ది స్కైవార్డ్ స్పారో అండ్ ది టాక్సింగ్ టార్టాయిస్🐦🐢
ఒకప్పుడు, రద్దీగా ఉండే బిజ్పూర్ పట్టణంలో, చిర్పీ అనే పిచ్చుక నివసించేది, అది మేఘాలను దాటి ఎగరాలని కలలు కన్నది. 🌥️✨ చిర్పీ ఎల్లప్పుడూ...
1 day ago

😂 కునాల్ కామ్రా vs. శివసేన డ్రామా: మీమ్స్ పుష్కలంగా ఉన్నాయి! 📲
TL;DR: ముంబైలోని ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసైనికులు తమ నాయకుడి గురించి జోకులు వేసినందుకు హాస్యనటుడు కునాల్ కమ్రా ప్రదర్శన...
1 day ago

📢 అమెరికా ఒత్తిడి మధ్య భారతదేశం ‘గూగుల్ పన్ను’ రద్దు చేయనుంది! 💥🇺🇸
TL;DR: విదేశీ డిజిటల్ సంస్థలు ఆన్లైన్ ప్రకటన సేవలపై విధించే 6% ‘సమానీకరణ లెవీ’ (అకా ‘గూగుల్ టాక్స్’)ను ఉపసంహరించుకోవాలని భారతదేశం...
1 day ago

ప్రధాని మోదీ, మంత్రులు హాజరుకానున్న 'చావా' స్క్రీనింగ్ 🎬ను పార్లమెంట్ నిర్వహించనుంది.
TL;DR: ఈ గురువారం భారత పార్లమెంట్ బాలయోగి ఆడిటోరియంలో బాలీవుడ్ చిత్రం 'చావా' ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర...
1 day ago

"🌟 స్టార్‌లింక్ భారతదేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్ను బీమ్ చేయడానికి సెట్ చేయబడింది! 🚀🇮🇳"
TL;DR: భారతదేశంలో ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ గ్రీన్ సిగ్నల్ పొందే అంచున ఉంది. ఈ చర్య...
1 day ago

💊🚨 పార్కిన్సన్స్ మందుల వల్ల కలిగే షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్! తీసుకునే ముందు చదవండి!
TL;DR: పార్కిన్సన్స్ మరియు రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (RLS) కోసం డోపమైన్-బూస్టింగ్ మందులు జూదం, హైపర్ సెక్సువాలిటీ మరియు అతిగా తినడం వంటి...
1 day ago

✅ ద్వారకా అడవిని విధ్వంసం నుండి కాపాడటానికి కార్యకర్త యొక్క ధైర్య పోరాటం 🌳💪
TL;DR: ఢిల్లీలోని 120 ఎకరాల ద్వారకా అడవిని అక్రమ నిర్మాణం మరియు వ్యర్థాల డంపింగ్ నుండి కాపాడటానికి 23 ఏళ్ల కార్యకర్త నవీన్ సోలంకి...
1 day ago

🚦 బెంగళూరు ట్రాఫిక్ పీడకల: రోజువారీ గందరగోళానికి నిజంగా కారణం ఏమిటి? 😱
TL;DR: బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు వేగంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేకపోవడం మరియు ప్రైవేట్ వాహనాల పెరుగుదల కారణంగా ఉన్నాయి. ఈ...
1 day ago

🇮🇳🔥 కాశ్మీర్ వాదనలపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను భారత్ తప్పుపట్టింది! 🔥
TL;DR: జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ పదే పదే చేస్తున్న చర్చలను తోసిపుచ్చుతూ, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌కు భారతదేశం గట్టి...
1 day ago

హైదరాబాద్ హోటల్లో బాలీవుడ్ నటికి భయంకరమైన అనుభవం ఎదురైంది! 😱🏨
TL;DR: ఒక షాపు ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ నటిని గుర్తు తెలియని వ్యక్తులు ఆమె హోటల్ గదిలో దాడి చేసి దోచుకున్నారు. ఆమెపై...
1 day ago

🚜 నాగ్‌పూర్ అల్లర్లు: కీలక నిందితుడిపై బుల్డోజర్ కూల్చివేత చర్చకు దారితీసింది!
TL;DR: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో, ఇటీవలి అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఫాహిమ్ ఖాన్ ఇంటిని అధికారులు భవన ఉల్లంఘనలను పేర్కొంటూ...
1 day ago


వెనిజులా చమురు కొనుగోలుదారులపై ట్రంప్ 25% సుంకం తగ్గింపు - భారతదేశం యొక్క చర్య ఏమిటి? 🇺🇸🛢️🇮🇳
TL;DR: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి వెనిజులా చమురు కొనుగోలు చేసే దేశాలపై 25% సుంకాన్ని విధిస్తున్నారు. ఈ చర్య...
1 day ago

🔥 సామ్రాజ్యవాదానికి చెక్ పెట్టిన విప్లవ వీరులు! చట్టో & ఎం.ఎన్. రాయ్ కథ 📖✨
TL;DR: ఖండాలను దాటిన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (చటో) మరియు ఎం.ఎన్. రాయ్ అనే ఇద్దరు సాహసోపేత విప్లవకారుల ఉత్కంఠభరితమైన ప్రయాణాలను...
Mar 18

🔥 డ్రాగన్ వచ్చేశాడు! 🎬🐉 ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు ఓటీటీలో – మిస్ అవ్వకండి! 🚀🔥
TL;DR: ప్రదీప్ రంగనాథన్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ 'డ్రాగన్' మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. విజయవంతమైన థియేటర్లలో...
Mar 18

🎬✨ యుద్ధభూముల నుంచి ఆస్కార్ వేదికకు! 🏆 'No Other Land' & 'Soundtrack to a Coup d'État' విజయగాథ 🌍🔥
TL;DR: 'నో అదర్ ల్యాండ్' మరియు 'సౌండ్‌ట్రాక్ టు ఎ కూప్ డి'ఎటాట్' అనే రెండు శక్తివంతమైన డాక్యుమెంటరీలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను...
Mar 18

💰 అమితాబ్ బచ్చన్ దుమ్ములేపేశాడు! 🎬🇮🇳 షారుక్, సల్మాన్‌ను అధిగమించి భారత్‌లో టాప్ టాక్స్ పేయర్! 🔥
TL;DR: 82 ఏళ్ల వయసులో, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీగా...
Mar 18

ఫిన్‌టెక్ & క్రిప్టో కంపెనీల బ్యాంకింగ్ ఎంట్రీ? 🚀💰 వృద్ధికి కొత్త ప్లాన్! 🏦🔥
TL;DR: ఫిన్‌టెక్ మరియు క్రిప్టో కంపెనీలు ఇప్పుడు ఖర్చులను తగ్గించడానికి, విశ్వసనీయతను పొందడానికి మరియు వారి సేవలను విస్తరించడానికి...
Mar 18

మర్చిపోయిన నది కథ: తిరిగి కనుగొన్న ప్రయాణం 🌊🔍✨
ఒకప్పుడు, కొండలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న శక్తివంతమైన భరత్‌పూర్‌లో, నర్మద అనే గంభీరమైన నది ప్రవహించేది. 🌳🏞️ నర్మద ఈ ప్రాంతానికి...
Mar 18


మహాకుంభ్ విషాదాన్ని పట్టించుకోని మోదీ? 😡 రాహుల్ గాంధీ Parliament లో ఫైర్ 🔥🗣️
TL;DR: లోక్‌సభ ప్రసంగంలో ఇటీవల జరిగిన మహాకుంభ తొక్కిసలాట బాధితులకు నివాళులు అర్పించకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి...
Mar 18

💥 టెస్లా షేర్ కుప్పకూలింది 📉, కానీ చైర్‌వుమన్ రాబిన్ డెన్హోమ్ కోట్లకు పడగ వేశారు 💸🔥
TL;DR: డిసెంబర్ 2024 నుండి టెస్లా స్టాక్ దాదాపు 50% క్షీణించింది, దీనికి ప్రధాన కారణం CEO ఎలాన్ మస్క్ రాజకీయ ప్రమేయం మరియు అమ్మకాలు...
Mar 18
bottom of page