ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడితే మరణమే!
- Shiva YT
- Mar 28, 2024
- 1 min read
మూర్ఛ, నరాల నొప్పి మరియు ఆందోళన వంటి సమస్యలకు Pregabalin Tablet (ప్రెగబాలిన్)ను సూచిస్తారు. అయితే అతిగా వాడితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రెగబాలిన్ అధిక మోతాదుతో చాలా మంది మరణించారని ఇంగ్లాండ్ వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకునే వారు మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు.